Asianet News TeluguAsianet News Telugu

జవాన్ లో అల్లు అర్జున్ ని అసలు ఏ పాత్ర కోసం అడిగారు..? చేసుంటే...

యాక్షన్ ప్యాక్డ్ జవాన్ మూవీలో షారుక్ తోపాటు విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 

First Published Sep 9, 2023, 2:50 PM IST | Last Updated Sep 9, 2023, 2:50 PM IST

యాక్షన్ ప్యాక్డ్ జవాన్ మూవీలో షారుక్ తోపాటు విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. థియేటర్లు షారుక్ ఫ్యాన్స్ హంగామాతో మార్మోగిపోతున్నాయి.ఇలాంటి సినిమాలో అల్లు అర్జున్ ఉంటే..