Asianet News TeluguAsianet News Telugu

సౌందర్యను వివాహం చేసుకోకపోవడంపై అసలు విషయం బయటపెట్టిన జేడీ చక్రవర్తి

విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న జేడీ చక్రవర్తి, దివంగత సౌందర్య గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. 

First Published Jun 6, 2023, 8:01 PM IST | Last Updated Jun 6, 2023, 8:01 PM IST

విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న జేడీ చక్రవర్తి, దివంగత సౌందర్య గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. సౌందర్యతో తనకు పెళ్లి జరగాల్సిందంటూ, మరుగున పడిన ఓ విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.