బిగ్ బాస్ తెలుగు 4 : గంగవ్వ, నాగార్జుకంటే ఎంత చిన్నదో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫుల్ ఎంటర్టైన్ మెంట్ తో సాగిపోతోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫుల్ ఎంటర్టైన్ మెంట్ తో సాగిపోతోంది. ఈ సారి ఎపిసోడ్ లో వెరీ స్పెషల్ గెస్ట్ గంగవ్వ. ఆమె కోసం బిగ్ బాస్ టీం చాలా జాగ్రత్తలు తీసుకుంది. వారి ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే మూడు రోజుల్లోనే గంగవ్వ అందర్నీ ఆకట్టుకుంది. అంతేకాదు ఫస్ట్ నామినేషన్లో ఉన్నా కూడా ఆమే బిగ్ బాస్ విన్నర్ అని ఇప్పటినుండే టాక్ మొదలైపోయింది. నాగార్జున అన్నట్టు నిజంగానే గేమ్ ఛేంజర్ గంగవ్వ. అయితే నాగార్జునకు గంగవ్వకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది..