Nidhi Agarwal & Malavika Mohanan Speeches at The RajaSaab Blockbuster Meet

Share this Video

ది రాజాసాబ్ సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన బ్లాక్‌బస్టర్ మీట్‌లో హీరోయిన్స్ నిధి అగర్వాల్ మరియు మాళవిక మోహనన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సినిమా ప్రయాణం, ప్రభాస్‌తో పని చేసిన అనుభవం, దర్శకుడు మారుతి గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన స్పీచెస్ అందరినీ ఆకట్టుకున్నాయి.

Related Video