
Producer TG Viswaprasad:సెన్సార్ చేసి సెయ్యాలంటే టైం పడుతుంది అందుకే అలా చేశాం
ది రాజాసాబ్ బ్లాక్‌బస్టర్ మీట్‌లో నిర్మాత TG విశ్వప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.“సెన్సార్ చేసి విడుదల చేయాలంటే కొంత సమయం పడుతుంది, అందుకే అప్పటికి అలా చేయాల్సి వచ్చింది” అంటూ స్పష్టత ఇచ్చారు.