
Ravi Teja: ఈడైరెక్టర్లతో నేను బాగాఎంజాయ్ చేస్తాBhartha Mahasayulaku Wignyapthi
మాస్ మహారాజ్ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన ఉత్సాహభరితమైన స్పీచ్ అభిమానులను అలరించింది. సినిమా టీమ్‌కు తన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.