ఆ రచయితను తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చిన కృష్ణవంశీ...

దివంగత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీని తలచుకుని వెక్కి వెక్కి ఏడ్చారు డైరెక్టర్ కృష్ణవంశీ. ఆయన తన సినిమా గురించి మాట్లాడుతూ... పాటల విషయానికి వచ్చే వరకూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

First Published May 18, 2024, 1:27 PM IST | Last Updated May 18, 2024, 1:27 PM IST