Asianet News TeluguAsianet News Telugu

దాసరి ఆస్తి వివాదం: చిరంజీవి గారు పరిష్కరిస్తానంటే నో ప్రాబ్లమ్

దాసరి కుమారుల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. 

దాసరి కుమారుల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. నిన్న సోదరుడైన హీరో అరుణ్ కుమార్ మీద ప్రభు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలో నేడు ఫీల్ చాంబర్ వద్ద దాసరి అరుణ్ కుమార్ విలేఖరులతో మాట్లాడారు. తన సోదరుడు తన గురించి చెబుతున్నవిషయాలు అవాస్తవాలని, ఒకవేళ సాక్ష్యాధారాలుంటే... రుజువు చేయాలని సవాల్ విసిరారు.