Asianet News TeluguAsianet News Telugu

Darbar Pre Release : మీ అభిమానం వల్లే 70 యేళ్లొచ్చీ హీరోగా చేస్తున్న...రజనీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `దర్బార్`. 

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. తాను 70 యేళ్ల వయసులో కూడా హీరోగా చేస్తున్నానంటే అది ప్రేక్షకుల అభిమానమే అని హీరో రజనీకాంత్ అన్నారు. తక్కువ ఆశపడడం, తక్కువ ఆందోళన పడడం..తన సంతోషానికి కారణాలని చెప్పారు. మరిన్ని విశేషాలు ఈ వీడియోలో...

Video Top Stories