సినిమాలకు బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ గుడ్ బై..?

క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంపౌండ్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు అభిజీత్. 

| Updated : Sep 15 2021, 02:18 PM
Share this Video

క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంపౌండ్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు అభిజీత్. వీరి కాంబినేషన్ లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది. అయితే కమర్షియల్ గా హ్యాపీ డేస్ తరహాలో విజయం సాధించలేదు. 

Related Video