Asianet News TeluguAsianet News Telugu

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన గంగవ్వ: ఆమె కోసం ఫ్యాన్స్ ప్రార్థనలు

గంగవ్వ ఆసుపత్రిలో చేరారు. 

First Published Feb 25, 2021, 4:10 PM IST | Last Updated Feb 25, 2021, 4:10 PM IST

గంగవ్వ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు ఆరోగ్య సమస్యలు రావడంతో ఆసుపత్రికి వెళ్లడం జరిగింది. తాను చికిత్స తీసుకుంటున్న విషయాన్ని గంగవ్వ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.