అందుకే అభిజీత్ విన్నర్ అయ్యాడు... అరియనా ఆసక్తికర కామెంట్స్!
బిగ్ బాస్ షో తరువాత అరియనా పాపులారిటీ బాగా పెరిగిపోయింది.
బిగ్ బాస్ షో తరువాత అరియనా పాపులారిటీ బాగా పెరిగిపోయింది. అరియనా రెండు తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ కాగా, ఆమెకు కొన్ని క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇక వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న అరియనా అనేక ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నారు. తాజా ఇంటర్వ్యూలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజీత్ పై ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.