Asianet News TeluguAsianet News Telugu
breaking news image

రజినీకాంత్, కమల్, మోహన్ లాల్ లతో కలిసి బాలయ్య భారీ సినిమా...

బాలయ్య జోరు మామూలుగా లేదు. వరుస సక్సెస్‌లతో జోరుమీదున్న ఆయన తాజాగా ఓ సంచలన ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. 

బాలయ్య జోరు మామూలుగా లేదు. వరుస సక్సెస్‌లతో జోరుమీదున్న ఆయన తాజాగా ఓ సంచలన ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. సౌత్‌ బిగ్గెస్ట్ స్టార్స్ తో కలిసి సినిమా చేయబోతున్నారు. తాజాగా దర్శకుడెవరో రివీల్‌ అయ్యింది.