Asianet News TeluguAsianet News Telugu

రాజీవ్ కనకాల అన్న ఒక్క మాటకు ఏడాదిన్నర దూరంగా ఉన్న సుమ - రాజీవ్

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రాజీవ్ కనకాల, సుమ కనకాల లది ప్రేమ వివాహమన్న విషయం తెలిసిందే. 

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రాజీవ్ కనకాల, సుమ కనకాల లది ప్రేమ వివాహమన్న విషయం తెలిసిందే. 1999లో సుమ, రాజీవ్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ మలయాళీ అమ్మాయికి, తెలుగు అబ్బాయికి పెళ్ళై రెండు దశాబ్దాలు దాటిపోయింది.