యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా నటించిన `30 రోజుల్లో ప్రేమించడం ఎలా?` సినిమా పబ్లిక్‌ టాక్‌..

యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా మారి నటించిన చిత్రం `30 రోజుల్లో ప్రేమించడం ఎలా`.

First Published Jan 29, 2021, 3:05 PM IST | Last Updated Jan 29, 2021, 3:05 PM IST

యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా మారి నటించిన చిత్రం `30 రోజుల్లో ప్రేమించడం ఎలా`. అమృత అయ్యార్‌ హీరోయిన్‌గా నటించారు. మున్నా దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సినిమాకి వస్తోన్న పబ్లిక్‌ టాక్‌..