Akshara Movie Teaser : నలుగురు జీవితాల్ని తలకిందులు చేసే అమ్మాయి కథ...
నందితా శ్వేతా ప్రధాన పాత్రలో చిన్ని కృష్ణ దర్శకుడిగా రూపొందిస్తోన్న చిత్రం 'అక్షర'.
నందితా శ్వేతా ప్రధాన పాత్రలో చిన్ని కృష్ణ దర్శకుడిగా రూపొందిస్తోన్న చిత్రం 'అక్షర'. అజయ్ ఘోష్, మధునందన్, షకలక శంకర్, సత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి అందించిన నేపధ్య సంగీతం టీజర్ కి హైలైట్ గా నిలిచింది.