Asianet News TeluguAsianet News Telugu

కూతురి బర్త్ డే లో నటి ప్రగతి స్టెప్పులు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా తనే..!

నటి ప్రగతి తరచూ హాట్‌ లుక్స్ తో సోషల్‌ మీడియాలో మంట పెడుతుంటుంది. 

First Published Jan 26, 2021, 3:21 PM IST | Last Updated Jan 26, 2021, 3:21 PM IST

నటి ప్రగతి తరచూ హాట్‌ లుక్స్ తో సోషల్‌ మీడియాలో మంట పెడుతుంటుంది. ముఖ్యంగా హాట్‌ వర్కౌట్‌తో రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా తన కూతురు బర్త్ డే వేడుకలో కిర్రాక్‌పుట్టించే లుక్‌లో మెరిసింది. ఇంత సెక్సీగా గతంలో ఎప్పుడూ కనిపించలేదని చెబితే అది అతిశయోక్తి కాదు. అంతగా కూతురు బర్త్ డే వేడుకలో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.