చిరంజీవి పిలుపుతో లక్ష్మిస్ ఎన్టీఆర్ పేమ్ శ్రీతేజ్ రక్తదానం

మెగాస్టార్ చిరంజీవి తలసేమియా పేషెంట్స్ కోసం రక్త దానం చేయవలసిందిగా పిలుపునివ్వటంతో  లక్ష్మిస్ ఎన్టీఆర్ పేమ్ శ్రీతేజ్ కూడా స్వచ్చందంగా  చిరంజీవి బ్లెడ్ బ్యాంకు లో రక్తదానం చేసాడు.

First Published May 2, 2020, 1:47 PM IST | Last Updated May 2, 2020, 1:47 PM IST

మెగాస్టార్ చిరంజీవి తలసేమియా పేషెంట్స్ కోసం రక్త దానం చేయవలసిందిగా పిలుపునివ్వటంతో  లక్ష్మిస్ ఎన్టీఆర్ పేమ్ శ్రీతేజ్ కూడా స్వచ్చందంగా  చిరంజీవి బ్లెడ్ బ్యాంకు లో రక్తదానం చేసాడు. తలసేమియా పేషెంట్స్ కి  రక్తం చాల అవసరం అని చిరంజీవి గారు  చెప్పటంతో నేను కూడా వచ్చి  రక్తం ఇచ్చానని  దానికి చాల ఆనందంగా ఉందని అన్నాడు .