ఇండస్ట్రీ మనుషులమంటూ అమ్మాయిలకు ఫోన్లు.. అదో ఫ్రాడ్.. యాక్టర్ బెనర్జీ

సినిమా కంపెనీలు తెలుసంటూ అమ్మాయిలకు ఫోన్లు చేసి వారిని తప్పుదారి పట్టిస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని యాక్టర్ బెనర్జీ అంటున్నారు. 

First Published Jul 18, 2020, 12:07 PM IST | Last Updated Jul 18, 2020, 12:07 PM IST

సినిమా కంపెనీలు తెలుసంటూ అమ్మాయిలకు ఫోన్లు చేసి వారిని తప్పుదారి పట్టిస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని యాక్టర్ బెనర్జీ అంటున్నారు. గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీస్ తెలుసంటూ, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నానంటూ ఫోన్లు చేసి, ఫొటోలు పంపించమని చెబుతున్నారు. అలాంటి వాళ్లను నమ్మకండి.. ఏ సంస్థా అలా చేయదు అంటున్నారు.. చూడండి..