Asianet News TeluguAsianet News Telugu

తొలిప్రేమ రీరిలీజ్ : ఫాన్స్ తో దద్దరిల్లిన థియేటర్స్...ఆ రెస్పాన్స్ చూస్తే ఏ హీరోకైనా జెలసీ రావాల్సిందే...

ప్రస్తుతం రీరిలీజ్ ల టైం నడుస్తుంది.

First Published Jun 30, 2023, 3:50 PM IST | Last Updated Jun 30, 2023, 3:50 PM IST

ప్రస్తుతం రీరిలీజ్ ల టైం నడుస్తుంది...అన్నీ ఒకెత్తు కానీ  పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఒక దృశ్య కావ్యం గా నిలిచిపోయిన తొలిప్రేమ సినిమా మళ్ళీ విడుదల చెయ్యటం మాత్రం ఫాన్స్ కె కాదు తెలుగు సినీ అభిమానులకే ఒక పండుగ లాంటి విషయం..అందుకే ఈ సినిమా రీరిలీజ్ అనగానే టికెట్స్ కోసం ఫాన్స్ ఎగబడ్డారు.. 4k క్వాలిటీ లో రిలీజ్ చేస్తున్న ఈ చిత్రం టికెట్స్ 5 రోజుల ముందే బుక్ అయిపోయాయి అంటే రెస్పాన్స్ ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు...రీరిలీజ్ లలో ఈ సినిమా కొత్త రికార్డు లు సెట్ చేయటం ఖాయమని ఫాన్స్ అంచనా...ఈ రోజే మళ్ళీ ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం చూస్తున్న పవన్ ఫాన్స్ హంగామా కు హద్దే లేదు..ఆ ఫాన్స్ హంగామా ఏంటో మీరే చూడండి...