Asianet News TeluguAsianet News Telugu

గాండీవధారి అర్జున మూవీ పబ్లిక్ టాక్ : సీరియల్ లా ఉంది సినిమా..!

 యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) నటించిన కొత్త చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gaandeevadhari Arjuna).ఈ రోజే (ఆగస్టు 25) విడుదల అయ్యింది. 

First Published Aug 25, 2023, 12:49 PM IST | Last Updated Aug 25, 2023, 12:49 PM IST

 యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) నటించిన కొత్త చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gaandeevadhari Arjuna).ఈ రోజే (ఆగస్టు 25) విడుదల అయ్యింది. ఈ సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నాడీ హీరో.  తన కెరీర్లో ఇది ఓ ప్రత్యేకమైన సినిమా అంటున్న వరుణ్ కెరీర్ లో నే హై బడ్జెట్ చిత్రం గా తెరకెక్కింది..ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది లేదా అనేది వారి మాటల్లోనే విందాం