Asianet News TeluguAsianet News Telugu

గేమ్ లో హై డ్రామా.. కట్టప్ప ఎవరో తేలని మిస్టరీ..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది.

వారాంతానికి వచ్చేసరికి మంచి ఫాం లోకి వచ్చింది. ఆరో రోజు ఎపిసోడ్ లో లవ్ ట్రాక్ లు మొదలయ్యాయి. చిన్న చిన్న మనస్పర్థలు వస్తున్నా.. ఇప్పటికైతే సర్ధుకుపోతున్నారు. ఇక ఈ సీజన్ లో ఫస్ట్ ఫిజికల్ టాస్క్ అయిన టామాటా జ్యూస్ టాస్క్ లో ఎవ్వరూ బిగ్ బాస్ చెప్పిన మార్క్ ను అందుకోలేకపోయారు. దీంతో కేవలం రెండువేల పాయింట్లతో సర్దుకోవాల్సి వచ్చింది