బిగ్ బాస్ 4 : ఫుడ్ లో పిన్ వేసిన అవినాష్ ... మసాజ్ చేసిన మోనాల్

బిగ్ బాస్ 32వ ఎపిసోడ్ కూడా అతిధులకు హోటల్ సిబ్బంది సేవలతోనే నడిచింది .

First Published Oct 8, 2020, 12:29 PM IST | Last Updated Oct 8, 2020, 12:29 PM IST


బిగ్ బాస్ 32వ ఎపిసోడ్ కూడా అతిధులకు హోటల్ సిబ్బంది సేవలతోనే నడిచింది . అతిధిలు వారి సర్వెంట్స్ మధ్య పరస్పరం జరిగిన  గొడవలు సీక్రెట్ టాస్క్ లో భాగంగా అవినాష్  చేసిన ఫీట్స్ . అభిజిత్ ట్రాప్ లో పడ్డ హారిక  లాంటి విశేషాలు ఏంటో చూద్దాం.