Asianet News TeluguAsianet News Telugu

అల్లుడు అదుర్స్ చిత్రం విడుదల: థియేటర్స్ వద్ద హీరో సాయి శ్రీనివాస్ అభిమానుల కోలాహలం

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్  చిత్రం సంక్రాంతి కానుకగా ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయింది.

First Published Jan 14, 2021, 2:30 PM IST | Last Updated Jan 14, 2021, 2:30 PM IST

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్  చిత్రం సంక్రాంతి కానుకగా ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయింది..నభా నటేష్, అను ఇమ్మానియేల్  హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం లో సోనూసూద్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు..దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు..ఈ చిత్రం పబ్లిక్ టాక్ మీకోసం..