కొడుకు సెంచరీ మిస్ అవడంపై ఫీల్ అవుతున్న సుందర్ తండ్రి
భారతీయుడైన సుందర్ పిచాయ్, గూగుల్ సీఈవోగా ఎంపికైన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారని అతని తల్లిదండ్రులను ప్రశ్నించిందట ఓ మీడియా సంస్థ.
భారతీయుడైన సుందర్ పిచాయ్, గూగుల్ సీఈవోగా ఎంపికైన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారని అతని తల్లిదండ్రులను ప్రశ్నించిందట ఓ మీడియా సంస్థ. దానికి వాళ్లు... ‘చాలా సంతోషంగా ఉంది, కానీ వాడు ఇంకొంచెం కష్టపడి చదివి ఉంటే, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి ఉండేది’ అని సమాధానం చెప్పారట. ఇండియన్ పేరెంట్స్ ఆలోచనా విధానం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇప్పుడు క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తండ్రి కూడా ఇదే విధంగా సమాధానం చెప్పాడు.