Asianet News TeluguAsianet News Telugu

'ఆ రెండు టీముల పై గెలిస్తే ...టీమ్ ఇండియా వరల్డ్ కప్ కొట్టినట్టే...'

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియా, వచ్చే నెల ఐర్లాండ్‌లో పర్యటించనుంది. 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియా, వచ్చే నెల ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఆ తర్వాత ఆసియా కప్, ఏషియన్ గేమ్స్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలతో బిజీ బిజీగా గడపనుంది..

Video Top Stories