రవీంద్ర జడేజా, ధోని మధ్య ఏం జరిగింది..? అసలు విషయం చెప్పిన అంబటి రాయుడు....

ఐపీఎల్ 2020 సీజన్‌లో మొట్టమొదటిసారిగా ప్లేఆఫ్స్‌కి చేరలేకపోయింది సీఎస్‌కే. 

Share this Video

ఐపీఎల్ 2020 సీజన్‌లో మొట్టమొదటిసారిగా ప్లేఆఫ్స్‌కి చేరలేకపోయింది సీఎస్‌కే. అయితే ఆ తర్వాతి సీజన్‌లోనే టైటిల్ గెలిచి సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. కానీ ఐపీఎల్ 2021 సీజన్‌లో టైటిల్ గెలిచిన తర్వాత 2022 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది చెన్నై సూపర్ కింగ్స్...

Related Video