ఇలా అయితే కరోనా రావడం ఖాయం..హరీష్ రావు ఆగ్రహం....

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మాస్కులు, గ్లౌజులు లేకుండా విధులు ఏలా నిర్వర్తిస్తున్నారని సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

First Published Mar 28, 2020, 1:35 PM IST | Last Updated Mar 28, 2020, 1:35 PM IST

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మాస్కులు, గ్లౌజులు లేకుండా విధులు ఏలా నిర్వర్తిస్తున్నారని సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నాల నుండి సిద్ధిపేటకువచ్చే దారిలో తన కాన్వాయ్ ఆపి ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు లేకుండా రోడ్లు శుభ్రం చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పలకరించారు. కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు కార్మికుల తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. 

Video Top Stories