Asianet News TeluguAsianet News Telugu

పెరిగిన RD వడ్డీ రేట్లు... ఏయే బ్యాంకులు ఎంతిస్తున్నాయో తెలుసా..?

మనం కష్టపడి సంపాదించిన డబ్బును పొదుపు చేసుకోవడానికి ఎన్ని రకాల పథకాలు ఉన్నప్పటికీ బ్యాంకులు ప్రవేశపెట్టే ఫిక్స్డ్ డిపాజిట్ అదే విధంగా రికరింగ్ డిపాజిట్ పథకాల్లో డబ్బులు దాచుకోవడానికే జనం ఎక్కువగా ఇష్టపడుతుంటారు దీనికి కారణం లేకపోలేదు స్టాక్ మార్కెట్లో అయితే డబ్బు చాలా రిస్క్ అనే చెప్పాలి అదే బ్యాంకులు నడిపే ఫిక్స్డ్ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లు మీ డబ్బు గ్యారెంటీగా తిరిగి వస్తుంది అంతే కాదు మీ డబ్బుపై వడ్డీ కూడా వస్తుంది. 