Asianet News TeluguAsianet News Telugu

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది...వారి నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి...

కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 

కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  తిథి., వారం, కరణం, నక్షత్రం, యోగం ఈ ఐదు అంశాల కలయికే పంచాంగం..ఉగాది రోజు పంచాంగ శ్రవణం విని పరమేశ్వర ప్రార్థన చేస్తే ఆయన కరుణిస్తాడు అని పెద్దలు చెప్తారు..ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయో అనేది ఉగాది పంచాంగ శ్రవణంలో జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) తెలియజేస్తారు.