వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు గౌరవ డాక్టరేట్ | Asianet News Telugu
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు ఎంఆర్ మార్క్ బర్న్ చేతుల మీదుగా డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ద్వారా డాక్టరేట్ స్వీకరించారు. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు. డాక్టరేట్ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. మణిపూర్ ఘర్షణలపై స్పందిస్తూ.. అక్కడి పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందన్నారు.