YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే

Share this Video

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేము మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలను మోసం చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. ప్రజల హక్కులు, న్యాయం కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఎప్పుడూ పోరాడుతుందని ఆయన అన్నారు.ఈ సమావేశంలో ప్రభుత్వం పనితీరు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై కీలకంగా మాట్లాడారు.

Related Video