
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి భారీ ర్యాలీతో ప్రజల్లో ఉత్సాహం నింపారు. ప్రజాసమస్యలు, ప్రజాస్వామ్య హక్కులు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.