Asianet News TeluguAsianet News Telugu

గున్నా గున్నా మామిడీ.. పాటకు డ్యాన్సులు చేసిన గ్రామ వాలంటీర్లు.. 11మంది అరెస్ట్..

విశాఖ యాలమంచిలి మండలం ఏటికొప్పాక  గ్రామం లో 144 సెక్షన్  అమలు లో  ఉండగా గ్రామ వాలంటీర్లు   పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం వివాదస్పదంగా మారింది. 

Apr 23, 2020, 5:22 PM IST

విశాఖ యాలమంచిలి మండలం ఏటికొప్పాక  గ్రామం లో 144 సెక్షన్  అమలు లో  ఉండగా గ్రామ వాలంటీర్లు   పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం వివాదస్పదంగా మారింది. కరోనా విజృంబిస్తున్న సమయంలో గ్రామ వాలంటీర్లు కనీసం మాస్క్ లు కూడా ధరించకుండా, డాన్స్ లు చేయటం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో 11మంది వాలంటీర్ల పై  పోలీసులు సెక్షన్ 188 కేసు నమోదు చేశారు.