Asianet News TeluguAsianet News Telugu

video news : భూ తగాదాలా? లేక అక్రమ సంబంధమా? కారణాలేంటి...

అనంతపురం జిల్లా పరిగి మండలంలోని గొర్రిపల్లి సమీపంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. కళ్ళలో కారం పొడి చల్లి మరీ దుండగులు దారుణంగా హత్య చేశారు. గొర్రెపల్లి మొదా గ్రామాల మధ్య పొలాల సమీపంలో ఈ హత్యలు జరిగాయి. వీరిది ఈ ఊరేనా? లేక పక్కనే ఉన్న కర్ణాటకా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

Video Top Stories