విశాఖ చాప రాయి వాటర్ ఫాల్ లో పడి పర్యాటకుడు మృతి


చాప రాయి దగ్గర డుంబ్రిగుడా బొడుబోడ గెడ్డలో పర్యాటకుడు మృతి చెందాడు .  

First Published Dec 9, 2020, 1:53 PM IST | Last Updated Dec 9, 2020, 1:57 PM IST


చాప రాయి దగ్గర డుంబ్రిగుడా బొడుబోడ గెడ్డలో పర్యాటకుడు మృతి చెందాడు .  విశాఖ అక్కయ్యపాలెం కు చెందిన మొలేటి చంద్ర శేఖర్ గా  తోటి పర్యాటకులు గుర్తించారు .  మృత దేహని వెలికి తీసేందుకు అధికారులకు సహాయపడ్డారు.  ఈ దుర్ఘటనతో ఆ పరిసర ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.