వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పై టీడీపీ మహిళా విభాగం పిర్యాదు

రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారిపై టీడీపీ జాతీయ కార్యాలయం పేరిట ఫేక్ లెటర్ తో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోండి.

Share this Video

రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారిపై టీడీపీ జాతీయ కార్యాలయం పేరిట ఫేక్ లెటర్ తో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోండి. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం మధ్యాహ్నం, నియోజకవర్గ తెలుగు మహిళ నాయకులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణి పై ఫిర్యాదు చేశారు ఆరుద్ర భూలక్ష్మి, మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు. 

Related Video