Asianet News TeluguAsianet News Telugu

మైనారిటీల సంక్షేమం కోసం‌ బిజెపి అనేక పధకాలను అమలు చేస్తుంది

మైనారిటీ సోదరులు కూడా రాజకీయాలను అర్ధం చేసుకుని బిజెపి కి అండగా ఉండాలని  కోరుతున్నాం అని షేక్ బాజీ బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అన్నారు 

మైనారిటీ సోదరులు కూడా రాజకీయాలను అర్ధం చేసుకుని బిజెపి కి అండగా ఉండాలని  కోరుతున్నాం అని షేక్ బాజీ బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అన్నారు .మద్యం అమ్మకాల పై శ్రద్ద చూపిన ప్రభుత్వం పస్తులుంటున్న‌వారిని ఆడుకోవడం లో‌ చూపించ లేదు అని విమర్శించారు .