ఇసుక అక్రమ రవాణాను వెంటనే నిరోధించాలి - తంగిరాల సౌమ్య

కృష్ణాజిల్లా లోని  కంచికచర్ల మండలం ఇసుక అక్రమ రవాణాను వెంటనే ఆపాలి . 

Share this Video

కృష్ణాజిల్లా లోని కంచికచర్ల మండలం ఇసుక అక్రమ రవాణాను వెంటనే ఆపాలి . పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా గనిఅతుకురు గ్రామంలో ఇసుక స్టాక్ పాయింట్ వద్ద దేశం నాయకులతో కలిసి నిరసన తెలియజేసిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య.

Related Video