RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్?

Share this Video

నగరిలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఆర్కే రోజా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. భూముల రీసర్వే, పాస్‌బుక్స్, డ్రోన్లు, టెక్నాలజీ అన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చినవేనని గుర్తు చేశారు.

Related Video