Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థులకు ఇచ్చే బ్యాగులు, బూట్ల కంపెనీలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

జగనన్న విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే కిట్ లో అన్ని వస్తువులు నాణ్యతతో కూడినవి, మన్నికగలవి ఇవ్వాలని, కిట్ లో ఏ వస్తువైనా సరిగా లేకపోయినా, నాణ్యత లోపించినా సంబంధిత తయారీ కంపెనీని దేశంలోనే లేకుండా నిషేధిస్తామని ఎక్స్ఓ ఫుట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన బ్యాగులు, బూట్ల వెండర్లను (విక్రేతలను) పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు హెచ్చరించారు.

First Published Apr 30, 2023, 3:45 PM IST | Last Updated Apr 30, 2023, 3:45 PM IST

జగనన్న విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే కిట్ లో అన్ని వస్తువులు నాణ్యతతో కూడినవి, మన్నికగలవి ఇవ్వాలని, కిట్ లో ఏ వస్తువైనా సరిగా లేకపోయినా, నాణ్యత లోపించినా సంబంధిత తయారీ కంపెనీని దేశంలోనే లేకుండా నిషేధిస్తామని ఎక్స్ఓ ఫుట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన బ్యాగులు, బూట్ల వెండర్లను (విక్రేతలను) పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు హెచ్చరించారు.ఈ సందర్భంగా శనివారం దిల్లీలోని ఎక్స్ఓ ఫుట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన బ్యాగులు, బూట్లు తయారీ కేంద్రాన్ని, గోదాములను (గోడౌన్) అకస్మిక తనిఖీ చేశారు