Pemmasani Chandrasekhar Spech: 25 సంవత్సరాల ముందు చంద్రబాబు విజన్ ఈ సంఘాలు

Share this Video

గ్రామీణ కళాకారులకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో నిర్వహించిన ‘Sale of Rural Artisans Society’ మేళా కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామీణ కార్మికులు, హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించి, వారి జీవనోపాధి మెరుగుదల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరించారు.

Related Video