
Pawan Kalyan on Blind Cricketer Deepika TC Road Request
బ్లైండ్ క్రికెటర్ దీపిక TC రోడ్డు అభ్యర్థనపై ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. “పవన్ కళ్యాణ్‌కు చెప్తేనే రోడ్డు వస్తుందంటే, ఆ వ్యవస్థ మొత్తం ఫెయిల్యూర్ అయినట్టే” అంటూ అధికారులకు గట్టి సందేశం ఇచ్చారు.