NTR 26th Death Anniversary:ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి... నివాళి అర్పించిన ఎమ్మెల్యే గంటా

విశాఖపట్నం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆద్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ 26వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖ టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
 
Share this Video

Related Video