నిజం నావైపే ఉంది.. ఎన్నిసార్లు అయినా కోర్టుకు వెళ్తా: విశాఖలో నారా లోకేశ్

Share this Video

నిజం తన వైపే ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. గతంలో సాక్షి పత్రికపై తాను వేసిన పరువు నష్టం దావాకు సంబంధించి విశాఖ కోర్టులో హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నిసార్లు అయినా తాను కోర్టుకు వస్తానని.. నిజమేంటో నిరూపిస్తానని తెలిపారు.

Related Video