Nara Lokesh Vs YS Jagan: ప్రతిపక్ష హోదాపై జగన్ కి ఇచ్చిపడేసిన లోకేష్

Share this Video

Nara Lokesh Vs YS Jagan: ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ప్రజలేనని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. స్పీకర్ పై తప్పుడు రాతలు బాధాకరమన్నారు. ప్రతిపక్ష హోదాపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలకు అసెంబ్లీ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

Related Video