ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజు
ఎవరు ఎవరిని తొలగిస్తారో త్వరలోనే తెలుస్తుంది. నన్ను ఎవరూ తొలగించలేరు.. వారికి సవాల్ విసురుతున్నాను’ అని రఘురాజు అన్నారు .సీఎం జగన్‌పైనే 2 లక్షల మెజార్టీతో గెలుస్తాఅని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.