3వ ప్రపంచ తెలుగు మహాసభల వేదికపైUnion Minister Chandra Sekhar Pemmasani Speech

Share this Video

3వ ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై ఆంగ్లం నేర్చుకోవడం అభివృద్ధికి అవసరమేనని, కానీ మన మాతృభాష అయిన తెలుగును మర్చిపోవడం మాత్రం తప్పేనని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని అన్నారు.

Related Video