ప్రాణాలు దక్కాలంటే ప్రాణాలమీదకు తెచ్చుకోవాల్సిందేనా... అడవి బిడ్డల దీనస్థితి ఇది...!

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలo చోల్లపధం పంచాయితీ లో  రెబ్బ గ్రామస్థులు  ఆసుపత్రి వెళ్లాలంటే వీరి ప్రాణాలు పణం గా పెట్టవలసిందే. 

Share this Video

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం చోల్లపధం పంచాయితీ రెబ్బ గ్రామస్థులు ఆసుపత్రి వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టవలసిందే. ఆనారోగ్యంతో ఉన్న పాపని ఆత్యవసరంగా నది దాటడానికి వెదురు దుంగలు తెప్పగా కట్టి హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నారు తల్లితండ్రులు.

Related Video