
Nara Loeksh Pressmeet: ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ పోర్ట్ అవసరమా అన్నారు : లోకేష్
“ఎర్రబస్సు రాని ఊరుకి ఎయిర్ బస్ అవసరమా?” అని అప్పట్లో జగన్ వ్యాఖ్యానించారని, ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌పై క్రెడిట్ వైసీపీదే అనడం ఎంతవరకు న్యాయమని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. అభివృద్ధి పనులపై క్రెడిట్ రాజకీయాలు వద్దని స్పష్టం చేసారు.